Mirzapur : హైదరాబాద్లో సందడి చేసిన మీర్జాపూర్ టీమ్.. మున్నా భాయ్ తో సహా అందరూ వచ్చారుగా..
సూపర్ హిట్ వెబ్ సిరీస్ మీర్జాపూర్ ఇప్పుడు సినిమాగా రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీర్జాపూర్ మూవీ టీమ్ అంతా హైదరాబాద్ వచ్చి సందడి చేసారు. సినిమాలో మెయిన్ లీడ్స్ చేసిన ఆర్టిస్టులంతా వచ్చారు.

Mirzapur Movie Team in Hyderabad


































