Anantha Padmanabha Swamy : హైదరాబాద్ లో అనంత పద్మనాభస్వామి.. ఆ సినిమాలో వాడిన విగ్రహం.. ఫొటోలు..
తిరువనంతపురం అనంత పద్మనాభస్వామి ఆలయం చుట్టూ కథ రాసుకొని నాగబంధం సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా భారీ అనంత పద్మనాభస్వామి విగ్రహాన్ని తయారుచేసారు. త్వరలో సినిమా రిలీజ్ కాబోతుండటంతో ప్రమోషన్స్ లో భాగంగా ఈ అనంత పద్మనాభస్వామి విగ్రహాన్ని బయటకు తీసుకొచ్చారు. నేడు ఐమాక్స్ వద్ద జరిగిన ఈవెంట్లో ఈ విగ్రహాన్ని ప్రదర్శించారు. స్వామి వారి విగ్రహంతో రెండు రాష్ట్రాల్లో రథయాత్ర చేయనున్నారు. దీంతో అనంత పద్మనాభస్వామి విగ్రహం ఫొటోలు వైరల్ గా మారాయి.











Anantha Padmanabha Swamy Idol
