Nara Lokesh-Brahmani: భార్యతో కలిసి రుద్రాభిషేకం నిర్వహించిన నారా లోకేష్.. ఫొటోలు..
Nara Lokesh - Brahmani: నారా లోకేష్ తాజాగా తన భార్య బ్రాహ్మణితో కలిసి ఏకాదశ మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. దీనికి సంబంధించిన పలు ఫొటోలు సోషల్ మీడియాలో పంచుకున్నారు.







Nara Lokesh Brahmani Performs Ekadasha Mahanyasa Purvaka Rudrabhishekam
