Tollywood: నేషనల్ ఫిల్మ్ అవార్డులకు ఎంపికైన వారికి సీఎం రేవంత్‌ రెడ్డి స‌న్మానం.. ఫొటోలు చూస్తారా?

నేషనల్ ఫిల్మ్ అవార్డులకు ఎంపికైన టాలీవుడ్‌ ప్రముఖులను సీఎం రేవంత్‌ రెడ్డి స‌న్మానించారు. అవార్డులు అందుకోనున్న వారు ఇవాళ రేవంత్‌ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగానే వారిని రేవంత్‌ రెడ్డి సత్కరించారు.

1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12