Telugu » Photo-gallery » Naveen Polishetty Meenakshi Chaudhary Anaganaga Oka Raju Reception Event Photos Sy
Anaganaga Oka Raju : అనగనగా ఒక రాజు రిసెప్షన్ ఈవెంట్.. డ్యాన్సులతో రచ్చ చేసిన నవీన్, మీనాక్షి..
నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన అనగనగా ఒక రాజు సినిమాకు తాజాగా రిసెప్షన్ ఈవెంట్ అని ఓ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో నవీన్, మీనాక్షి డ్యాన్సులతో సందడి చేసారు. ఈ ఈవెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.