Nayan Sarika : కొత్త సినిమా ఓపెనింగ్ లో నయన్ సారిక.. గాగ్రాచోళీలో అదరగొడుతుందిగా..
వరుస హిట్స్ తో దూసుకుపోతున్న హీరోయిన్ నయన్ సారిక త్వరలో నారా రోహిత్ సినిమాలో నటించబోతుంది. నేడు ఈ సినిమా ఓపెనింగ్ పూజా కార్యక్రమం నిర్వహించగా ఇలా గాగ్రాచోళీలో వచ్చి తన అందంతో మెరిపిస్తుంది.
- Saketh U
- Published on- May 11, 2026 / 12:41 PM IST
Nayan Sarika
