Trisha Krishnan : ప్రేమ ఎప్పుడూ గొప్పగానే ఉంటుంది.. విజయ్ ప్రమాణస్వీకారానికి కట్టుకొచ్చిన చీరలో త్రిష పోస్ట్.. ఫొటోలు..
హీరోయిన్ త్రిష నిన్న తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారానికి హాజరయి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఈ కార్యక్రమానికి త్రిష సంప్రదాయంగా చీరలో వచ్చి అలరించింది. ఆ చీరలో దిగిన క్యూట్ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. ప్రేమ ఎప్పుడూ గొప్పగానే ఉంటుంది అనే క్యాప్షన్ ని పోస్ట్ చేసింది. ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరవడంతో విజయ్ - త్రిష రిలేషన్ లో ఉన్నారనే వార్తలకు మరింత బలం చేకూరిందని తమిళ వర్గాలు అంటున్నారు.










Trisha Krishnan
