Nayanthara : బీచ్ ఒడ్డున ‘నయనతార’.. మాల్దీవ్స్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తూ.. ఫొటోలు వైరల్..
హీరోయిన్ నయనతార (Nayanthara) తాజాగా మాల్దీవ్స్ కి వెకేషన్ కి వెళ్లగా అక్కడ బీచ్ ఒడ్డున ఎంజాయ్ చేస్తూ దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.






Nayanthara Stunning Beach Moments from Maldives Getaway
