హీరోయిన్ నయనతార ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి సరసన మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో వచ్చి భారీ హిట్ కొట్టింది. నయనతార ప్రస్తుతం దుబాయ్ లో భర్త విగ్నేష్ శివన్, పిల్లలతో కలిసి సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంది. దీనికి సంబంధించిన పలు ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసాడు విగ్నేష్ శివన్.