Nazriya Nazim: పసుపు రంగు చీరలో మెరిసిపోతున్న మలయాళ బొమ్మ

మలయాళ భామ నజ్రియా నాజిమ్ తాజాగా ‘అంటే సుందరానికీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్ ఈవెంట్ వేడుకలో పసుపు వర్ణం చీరలో మెరిసిపోయింది ఈ భామ.

1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

ట్రెండింగ్ వార్తలు