కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి కాంబినేషన్ లో వస్తున్న మూవీ రూల్స్ రంజన్. అక్టోబర్ 6న ఈ సినిమా రిలీజ్ కానుంది. దీంతో ఈ మూవీ ప్రమోషన్స్ లో ఉన్న నేహా శెట్టి పలు ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఫోటో కెమెరాలకు అదిరే స్టిల్స్ ఇస్తూ ఆకట్టుకుంటుంది.