Nidhhi Agerwal : సాంప్రదాయంగా చీరకట్టులో వచ్చి.. ఆవులకు ఆహరం అందించిన నిధి అగర్వాల్..
హీరోయిన్ నిధి అగర్వాల్ తాజాగా ఓ గోశాలకు వెళ్లి అక్కడ ఆవులకు పూజ చేసి, వాటికి ఆహరం అందించింది. ఈ సందర్భంగా చీరకట్టులో దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.














Nidhhi Agerwal
