Nitish Kumar Reddy : నితీశ్‌కుమార్ రెడ్డి బర్త్ డే.. సెలబ్రేషన్స్ ఫోటోలు వైరల్
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy ) మంగళవారం (మే 26)న 23వ పడిలో అడుగుపెట్టాడు. తన కుటుంబంతో కలిసి బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.








