Nivetha Pethuraj: అభినయమే కాదు.. అందాలు కూడా అంటోన్న నివేథా పేతురాజ్!

టాలీవుడ్‌లో అందంతో పాటు అభినయంతో కూడా ప్రేక్షకులను మెప్పించగల హీరోయిన్లలో అందాల భామ నివేథా పేతురాజ్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఆమె ఎంచుకునే పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాయి. ఇక తాజాగా అమ్మడు చేసిన ఫోటోషూట్ అభిమానులకు కనులవిందును చేస్తోంది.

1/5
Nivetha Pethuraj Latest Photoshoot Pics Goes Viral001
2/5
Nivetha Pethuraj Latest Photoshoot Pics Goes Viral002
3/5
Nivetha Pethuraj Latest Photoshoot Pics Goes Viral003
4/5
Nivetha Pethuraj Latest Photoshoot Pics Goes Viral004
5/5
Nivetha Pethuraj Latest Photoshoot Pics Goes Viral005