Narne Nithiin Wedding : ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్ పెళ్లి వేడుక.. సందడి చేసిన సెలబ్రిటీలు.. ఫొటోలు..
ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్ పెళ్లి శివానితో శుక్రవారం రాత్రి హైదరాబాద్ శివార్లలో జరగ్గా ఎన్టీఆర్, వెంకటేష్, రానా, మ్యాడ్ సినిమా టీమ్.. పలువురు సినీ, రాజకీయ సెలబ్రిటీలు హాజరయి కొత్త జంటను ఆశీర్వదించారు.