Pathaan Success Meet : పఠాన్ సక్సెస్ సెలబ్రేషన్స్..

షారుఖ్, దీపికా జంటగా, జాన్ అబ్రహం విలన్ గా సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన పఠాన్ సినిమా జనవరి 25న రిలీజయి భారీ విజయం సాధించింది. ఈ సినిమా అయిదు రోజుల్లో 543 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేయడంతో చిత్రయూనిట్ సోమవారం సాయంత్రం ముంబైలో సక్సెస్ మీట్ నిర్వహించారు.

1/18
2/18
3/18
4/18
5/18
6/18
7/18
8/18
9/18
10/18
11/18
12/18
13/18
14/18
15/18
16/18
17/18
18/18

ట్రెండింగ్ వార్తలు