Pavithra Puri : బండ్ల గణేష్ కూతురు ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్లో పవిత్ర పూరీ.. ఫోటోలు..
బండ్ల గణేష్ కూతురు జనని ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్‌కు సంబంధించిన ఫోటోలను పూరీ జగన్నాథ్ కూతురు పవిత్ర (Pavithra Puri) తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. కొత్త జంటకు విషెస్ తెలియజేసింది.





