Telugu » Photo-gallery » Pawan Kalyan Distributed Checks To The Families Of Active Members Of The Party
Pawan Kalyan: పార్టీ క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేసిన పవన్ కల్యాణ్ (ఫొటో గ్యాలరీ)
Pawan Kalyan: ఉత్తరాంధ్రలో జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యులుగా ఉంటూ ప్రమాదవశాత్తూ మరణించిన వారి కుటుంబాలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రూ.60లక్షల ఆర్థిక సాయం అందించారు. ఒక్కో కుటుంబానికి రూ.5లక్షల చొప్పున మొత్తం 12 కుటుంబాల వారికి చెక్కులు అందజేశారు. మరణించిన వారి కుటుంబ సభ్యులతో మాట్లాడిన పవన్.. పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.