Divija Prabhakar : చందమామ లాంటి అందం.. ప్రభాకర్ కూతురు దివిజ ఫోటోలు వైరల్..
నటుడు ప్రభాకర్ కూతురు దివిజ (Divija Prabhakar) సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతోంది. వెంకట్రామయ్య గారి తాలూకా మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఫోటోలను పోస్టు చేసింది. చందమామ లాంటి అందం ఆమెదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
















