ఇటీవల రాజేంద్రప్రసాద్ కూతురు మరణించిన సంగతి తెలిసిందే. పలువురు ప్రముఖులు రాజేంద్రప్రసాద్ ఇంటికి వెళ్లి ఆమెకు నివాళులు అర్పించి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. తాజాగా ప్రభాస్ పెద్దమ్మ శ్యామల దేవి కూడా రాజేంద్రప్రసాద్ కూతురికి నివాళులు అర్పించి ఆ ఫ్యామిలీని పలకరించింది.