Tripti Dimri : బాబోయ్.. ప్రభాస్ హీరోయిన్ తృప్తి డిమ్రి.. బోల్డ్ లుక్స్‌లో బ్లాక్ డ్రెస్‌లో..
Tripti Dimri: ప్రభాస్ స్పిరిట్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న బాలీవుడ్ భామ త్రిప్తి దిమ్రి తాజాగా ఇలా బ్లాక్ డ్రెస్ లో బోల్డ్ లుక్స్ తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి వైరల్ అవుతుంది.










Prabhas Spirit Actress Tripti Dimri Stunning Looks In Black Dress
