హీరోయిన్ ప్రణీత కన్నడ సినిమాతో పరిచయం అయ్యింది. రెండు సినిమాతో తెలుగు పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ వంటి స్టార్స్‌తో.. సినిమాలు చేసి టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక 2021లో పెళ్లి చేసుకున్న ఈ భామ.. ఒక పాపకి కూడా జన్మనించి అమ్మ అయ్యింది. ఇక ఈమధ్య సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటున్న ప్రణీత.. లెహంగాలో పరువాలు ఒలికిస్తున్న ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.