Pavithra Puri : గ్రీన్ కలర్ డ్రెస్లో పూరీ జగన్నాథ్ కూతురు.. పవిత్ర ఎంత అందంగా ఉందో చూశారా?
దర్శకుడు పూరీ జగన్నాథ్ కూతురు పవిత్ర (Pavithra Puri) సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. పవిత్ర గ్రీన్ కలర్ డ్రెస్లో దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.








