Bharat Jodo Yatra: కర్ణాటకలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర.. రాహుల్ వెంట భారీగా పాల్గొన్న కాంగ్రెస్ శ్రేణులు ( ఫొటో గ్యాలరీ)

Bharat Jodo Yatra: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆదివారం కర్ణాటక రాష్ట్రంలో కొనసాగింది. ఉదయం 6.30 గంటలకు బీకే క్రాస్ రోడ్డు తుమకూరు నుంచి ప్రారంభమైన యాత్ర ఉదయం 11గంటల వరకు కనక భవన చిక్కనాయకనహళ్లి వరకు సాగింది. రాహుల్ పాదయాత్రలో కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రాహుల్ తో సెల్ఫీలు దిగేందుకు పలువురు పోటీపడగా, పలువురు కేంద్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేఖ విధానాల వల్ల తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రాహుల్ దృష్టికి తీసుకెళ్లారు.

1/23
2/23
3/23
4/23
5/23
6/23
7/23
8/23
9/23
10/23
11/23
12/23
13/23
14/23
15/23
16/23
17/23
18/23
19/23
20/23
21/23
22/23
23/23

ట్రెండింగ్ వార్తలు