Telugu » Photo-gallery » Rahul Gandhi Bharat Jodo Yatra With Enthusiasm In Sangareddy District Photo Gallery
Rahul Gandhi Bharat Jodo Yatra: సంగారెడ్డి జిల్లాలో ఉత్సాహంగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర (ఫొటో గ్యాలరీ)
Rahul Gandhi Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఒకరోజు (శుక్రవారం) విశ్రాంతి అనంతరం సంగారెడ్డి జిల్లాలో శనివారం ఉత్సహాంగా కొనసాగింది. ఉదయం చౌటకూర్ నుంచి ప్రారంభమైన యాత్ర కంసాన్ పల్లి వరకు కొనసాగింది. మార్గమధ్యలో వివిధ వర్గాల ప్రజలను రాహుల్ గాంధీ కలుస్తూ వారి సమస్యలను అడిగితెలుసుకున్నారు. పరిష్కారం కల్పిస్తామంటూ భరోసా ఇచ్చారు. రాహుల్ పాదయాత్రలో భారీగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.