Ram Charan : సర్జరీ తరువాత తొలి దర్శనం.. కోయంబత్తూరు అయ్యప్ప స్వామి ఆలయంలో మెగా పవర్‌స్టార్..
కుడిచేతి మణికట్టుకు ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ (Ram Charan) తన భార్య ఉపాసనతో కలిసి కోయంబత్తూరులోని అయ్యప్ప స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో పూజలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.





