Ram Charan – Rhyme : మేడం టుస్సాడ్స్ మైనపు విగ్రహం కోసం చరణ్ తో కలిసి పోజులిస్తున్న రైమ్.. ఫొటోలు చూశారా..?

త్వరలో మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్ చరణ్ తో పాటు పెంపుడు కుక్క పిల్ల రైమ్ మైనపు విగ్రహం కూడా పెట్టబోతున్నారు. ఇప్పటికే కొలతలు తీసుకోగా దానికి సంబంధించిన ఫొటోలు రైమ్ సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసారు.

1/5
2/5
3/5
4/5
5/5