Andhra King Taluka : ‘ఆంద్ర కింగ్ తాలూకా’ మ్యూజికల్ కాన్సెర్ట్.. ఫోటోలు.. స్టేజిపై సింగర్ గా మారిన రామ్..
రామ్, భాగ్యశ్రీ జంటగా నటిస్తున్న 'ఆంద్ర కింగ్ తాలూకా' సినిమా మ్యూజికల్ కాన్సెర్ట్ నేడు వైజాగ్ లో నిర్వహించారు. ఈ ఈవెంట్లో రామ్ స్టేజిపై సింగర్ గా మారి సినిమాలోని సాంగ్ ని పాడారు. ఈ ఈవెంట్ కి కన్నడ స్టార్ హీరో, ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన ఉపేంద్ర కూడా హాజరయ్యారు.
































