Ramya Pasupuleti : వియత్నాం వీధుల్లో తెలుగు అందం.. రమ్య పసుపులేటి ఫొటోలు వైర‌ల్..

తెలుగు న‌టి రమ్య పసుపులేటి (Ramya Pasupuleti) వెకేష‌న్‌కు వియ‌త్నాం వెళ్లింది. అక్క‌డి వీధుల్లో దిగిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా అవి వైర‌ల్‌గా మారాయి.

1/6
2/6
3/6
4/6
5/6
6/6