Rashi Singh : రంభ పాత్రలో రాశి సింగ్.. టీజర్ లాంచ్ ఈవెంట్‌కి రంభలా రెడీ అయి వచ్చిన హీరోయిన్.. ఫొటోలు..
నేడు అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ సినిమాలో రంభ పాత్రలో రాశి సింగ్ నటించగా ఈవెంట్ కి ఇలా రంభలా రెడీ అయి వచ్చి తన అందాలతో అలరించింది.























Rashi Singh
