Rashmika Mandanna : జపాన్ లో సందడి చేసిన రష్మిక మందన్న.. క్యూట్ ఫొటోలు..
రష్మిక మందన్న తాజాగా జపాన్ లో యానిమే అవార్డ్స్ ఈవెంట్ కి హాజరైంది. మోడ్రన్ డ్రెస్ లో ఈవెంట్లో సందడి చేసి అక్కడ దిగిన పలు క్యూట్ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.










Rashmika Mandanna
