Rashmika ‘Rainbow’ Movie Opening : రష్మిక లేడీ ఓరియెంటెడ్ సినిమా రెయిన్‌బో ఓపెనింగ్ పూజా కార్యక్రమం..
డ్రీం వారియర్ పిక్చర్స్ నిర్మాణంలో శాంతరూబన్ దర్శకత్వంలో రష్మిక మెయిన్ లీడ్ లో రెయిన్‌బో అనే సినిమా తెరకెక్కబోతుంది. ఇందులో మలయాళ నటుడు దేవ్ మోహన్ ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా రెయిన్‌బో సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో జరగా ఈ కార్యక్రమానికి సురేష్ బాబు, అల్లు అరవింద్, అమల, వెంకీ కుడుముల, సందీప్ కిషన్, సుప్రియ.. మరింతమంది సినీ ప్రముఖులు విచ్చేశారు.