Raviteja Daughter Mokshadha : సినిమా ఓపెనింగ్‌లో సందడి చేసిన రవితేజ కూతురు.. ‘మోక్షద’ లేటెస్ట్ ఫొటోలు..
నేడు రవితేజ కొత్త సినిమా తులాభారం ఓపెనింగ్ పూజ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రవితేజ కూతురు మోక్షద కూడా హాజరయి సందడి చేసింది. సింపుల్ లుక్స్ లో వచ్చిన మోక్షద లేటెస్ట్ ఫొటోలు వైరల్ గా మారాయి.




















Raviteja Daughter Mokshadha Latest Photos
