Renu Desai : టైగర్ నాగేశ్వరరావు సినిమాలో రేణు దేశాయ్ రీఎంట్రీ లుక్స్.. తెల్లచీరలో..
నటి, పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ దాదాపు 20 ఏళ్ళ తర్వాత సినిమాల్లో రీ ఎంట్రీ ఇస్తుంది. రవితేజ నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమాలో హేమలత లవణం అనే పాత్రలో కనిపించబోతుంది రేణు దేశాయ్. ఈ రియల్ పాత్రకోసం అచ్చంగా హేమలత లవణంలా కనపడేందుకు ప్రత్యేక శ్రద్ద తీసుకొని ఇలా తెల్లచీర, కళ్ళజోడు పెట్టుకొని రెడీ అయింది. రేణు దేశాయ్ రీ ఎంట్రీ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

Renu Desai 5

Renu Desai 3

Renu Desai 4

Renu Desai 1

Renu Desai 2

Renu Desai