Rithu Chowdary : తల్లి పుట్టిన రోజుని సెలబ్రేట్ చేసిన రీతూ చౌదరి.. ఫొటోలు..
నటి, బిగ్ బాస్ ఫేమ్ రీతూ చౌదరి తాజాగా తన తల్లి పుట్టిన రోజును కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేసింది. దీనికి సంబంధించిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.






Rithu Chowdary
