Anshumalika Selvamani: అమెరికాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన రోజా కూతురు అన్షు.. ఫొటోలు..
Roja Daughter Anshumalika Graduation: నటి, మాజీ మంత్రి రోజా కుమార్తె అన్షుమాలిక సెల్వమణి అమెరికాలోని ప్రతిష్టాత్మక ఇండియానా యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆ యూనివర్సిటీ నుంచి ఏటా ఒక ఉత్తమ విద్యార్థికి మాత్రమే అందించే ‘హెర్మన్ బి వెల్స్’ (2026) అవార్డు సాధించింది. అంతే కాక యూనివర్సిటీలో పలు అవార్డులు, స్కాలర్షిప్స్ అందుకుంది. యూనివర్సిటీ చివరి రోజులు అంటూ తన ప్రొఫెసర్స్, ఫ్రెండ్స్ తో దిగిన పలు ఫోటోలను అన్షు సోషల్ మీడియాలో షేర్ చేసింది.

















Roja Daughter Anshumalika Selvamani Completed Graduation From Indiana University Photos
