RRR Team at Oscars Celebrations : ఆస్కార్ వేడుకల్లో RRR టీం సందడి…
RRR సినిమాలోని నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు అందుకుంది. పాట రచయిత చంద్రబోస్, సంగీత దర్శకుడు కీరవాణి ఈ అవార్డుని అందుకున్నారు. వీరికి, చిత్రయూనిట్ కి అభిమానులు, ప్రముఖులు, ప్రేక్షకులు అభినందనలు తెలుపుతున్నారు.