Nabha Natesh : రుద్రతో పార్వతి.. నభా నటేష్ క్యూట్ ఫోటోలు..
నభా నటేష్ (Nabha Natesh) నటిస్తున్న చిత్రం నాగబంధం. ఈ చిత్రంలో నభానటేష్ పార్వతి పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రం జూలై 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా హీరో విరాట్ కర్ణాతో పలు ఫోటోలను షేర్ చేసింది.









