Ruhani Sharma: బంగారు రంగు చీరలో మెరుపు తీగలా.. రుహాణి శర్మ సొగసులు.. ఫొటోలు
బాలీవుడ్ బ్యూటీ రుహాణి శర్మ(Ruhani Sharma) చీరలో తన సింగారాన్ని ఆరబోసింది. బంగారు రంగు చీరలో మిలమిల మెరిసిపోయింది. తాజాగా ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరు కూడా చూసేయండి మరి.











