Rukmini Vasanth : అందాల చందమామ.. రుక్మిణి వసంత్ ఫోటోలు..
హీరోయిన్ రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. లేటెస్టుగా ఆమె ఓ ఫోటో షూట్‌కు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోల్లో ఆమె చందమామ కంటే ఎంతో అందంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.







