Sahithi Dasari: వైట్ ఫ్రాక్ లో కేకపెట్టిస్తున్న సాహితి దాసరి.. లేటెస్ట్ ఫొటోస్
టాలీవుడ్ బ్యూటీ సాహితి దాసరి(Sahithi Dasari) గ్లామర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలో కూడా గ్లామర్ రచ్చ చేస్తుంది. తాజాగా ఈ బైట్ వైట్ ఫ్రాక్ లో గ్లామర్ షో చేసింది.















