Sai Dharam Tej : బ్రో బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్‌లో సాయి ధరమ్ తేజ్ స్టైలిష్ లుక్స్..
బ్రో మూవీ 100 కోట్ల మార్క్ దాటేసి బ్లాక్ బస్టర్ అవ్వడంతో.. మూవీ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ అంటూ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఇక ఈవెంట్ లో సాయి ధరమ్ స్టైలిష్ లుక్ లో వావ్ అనిపించాడు.







