Samantha Baby Shower : సమంత సీమంతం.. మరికొన్ని ఫొటోలు.. వైరల్
హీరోయిన్ సమంత ప్రగ్నెంట్ అన్న విషయం తెలిసిందే. తాజాగా సమంతకు కోయంబత్తూరు ఈషా ఆశ్రమంలో సీమంతం (Samantha Baby Shower) వేడుకలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోలను సమంత ప్రాణ స్నేహితురాలు శిల్పా రెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేశారు.






















