Sapthami Gowda : నలుపు రంగు చీరలో నెరజాణలా.. కాంతార హీరోయిన్ సప్తమి గౌడ..
కాంతార సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయింది కన్నడ భామ సప్తమి గౌడ. ఇప్పుడు వరుస సినిమా ఛాన్సులు దక్కించుకుంటుంది. తాజాగా ఇలా బ్లాక్ శారీలో మెరిపిస్తూ తన సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసింది.