Actress Sireesha: తెలుగు సీరియల్ నటి శిరీష గుర్తుందా.. ఎంత ట్రెండీగా మారిపోయిందో చూడండి.. ఫొటోలు
తెలుగు బుల్లితెరపై మొగలిరేకులు, రాములమ్మ వంటి సీరియల్స్‌తో మెప్పించిన నటి శిరీష(Actress Sireesha) ఇప్పుడు రూపురేఖలు మార్చేసి నెటిజన్లను ఆశ్చర్యపరుస్తున్నారు. అప్పట్లో పద్ధతిగా కనిపించిన ఈ సిరిసిల్ల భామ, ప్రస్తుతం మోడ్రన్ అవుట్‌ఫిట్స్‌లో సరికొత్త గ్లామర్ లుక్‌తో కనిపిస్తున్నారు. తన 'సిరీస్ వరల్డ్' వ్లాగ్స్, ట్రెండీ ఫోటోషూట్స్‌తో సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు.










