Sharanya Pradeep : నా కో-స్టార్ అంటూ పిల్లితో నటి శరణ్య ప్రదీప్.. క్యూట్ ఫొటోలు..

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలతో దూసుకుపోతుంది నటి శరణ్య ప్రదీప్. తాజాగా ఓ సినిమా షూటింగ్ లో సినిమాలోని తన పెంపుడు పిల్లితో దిగిన క్యూట్ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసి నా కో-స్టార్, సింగిల్ డైలాగ్ ఆర్టిస్ట్ అంటూ పోస్ట్ చేసింది.

  • Published on- October 8, 2026 / 07:18 PM IST
1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12
Sharanya Pradeep