Shivathmika Rajashekar : శివాత్మిక రాజశేఖర్ సెల్ఫీ సోయగాలు..

టాలీవుడ్ హీరో రాజశేఖర్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శివాత్మిక.. దొరసాని సినిమాతో హీరోయిన్ గా పరిచమైంది. తెలుగు, తమిళంలో ఆఫర్లు అందుకుంటున్న ఈ భామ ప్రస్తుతం కృష్ణవంశీ రంగమార్తాండ చిత్రంలో నటిస్తుంది. తాజాగా ఈ భామ సోషల్ మీడియాలో సెల్ఫీ దిగుతూ సోయగాలు ఆరబోస్తున్న ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

1/9
Shivathmika Rajashekar
2/9
Shivathmika Rajashekar (1)
3/9
Shivathmika Rajashekar (2)
4/9
Shivathmika Rajashekar (3)
5/9
Shivathmika Rajashekar (4)
6/9
Shivathmika Rajashekar (5)
7/9
Shivathmika Rajashekar (6)
8/9
Shivathmika Rajashekar (7)
9/9
Shivathmika Rajashekar (8)