బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ దక్షిణాది ప్రేక్షకులను కూడా తన నటనతో ఆకట్టుకుంది. సాహో చిత్రంలో అమ్మడి పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను అలరించింది. ఇక సోషల్ మీడియాలో శ్రద్ధా దాస్ వరుస ఫోటోషూట్‌లతో, అందాల ఆరబోతతో తన అభిమానులను ఎంటర్‌టైన్ చేస్తూ వస్తోంది. తాజాగా ఈ అమ్మడు చేసిన ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.