Shriya Saran : పుట్టిన రోజు నాడు కూతురితో కలిసి తిరుమలలో నటి శ్రియా.. ఫోటోలు వైరల్
నటి శ్రియా (Shriya Saran) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం (సెప్టెంబర్ 11)ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఈ ఉదయం కూతురితో కలిసి స్వామి వారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు.












