Shriya Saran : కుటుంబంతో కలిసి పిక్నిక్కు వెళ్లిన శ్రియ.. ఫోటోలు వైరల్..
నటి శ్రియ శరన్ (Shriya Saran)తన కుటుంబంతో కలిసి కశ్మీర్ పర్యటనకు వెళ్లింది. తన ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్న మధుర క్షణాలకు సంబంధించిన ఫోటోలను కెమెరాలో బంధించి అభిమానులతో పంచుకుంది.









